ఎన్నికలు (Elections)

రి-నామినేషన్ వేయాలనుకునే అభ్యర్థులకు…

MPTC/ZPTC ఎన్నికలలో మళ్ళీ నామినేషన్ వెయ్యాలి అనుకునే అభ్యర్థులు ఈ విధంగా లేఖ వ్రాసి, క్రింద ఇచ్చిన రాష్ట్రఎన్నికల సంఘంకు e-mail, whatsapp, call center ద్వారా మీ అభ్యర్ధనలు తెలియజెయ్యండి.గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గారికి..

అయ్యా..!

నా పేరు ………………, తండ్రి ……….., …………. పట్టణం, …………… మండలం, ……………. జిల్లా వ్రాసుకున్న విన్నపము…

గత సంవత్సరం మార్చి నెలలో వాయిదా చేసిన స్థానిక సంస్థలు MPTC/ZPTC ఎన్నికలలో నేను పోటీ చెయ్యదలిచాను.. కానీ, "మా గ్రామంలో అధికార పార్టీ బెదిరింపులకు భయపడి నేను నామినేషన్ వెయ్యలేకపోయాను"..

ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం వారు గ్రామ పంచాయితీ ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా జరిపించడం చూసి చాలా సంతోషించినాను.. అలాగే స్థానిక సంస్థల (MPTC/ZPTC) ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశములు మాలో ధైర్యాన్ని నింపాయి..

కావున మా గ్రామం/మండలంలో MPTC/ZPTC అభ్యర్థిగా పోటీ చేయుటకు నాకు అవకాశం కల్పించవలసినదిగా రాష్ట్ర ఎన్నికల సంఘ కమీషనర్ గారిని మిక్కిలిగా ప్రార్ధించుచున్నాను..

భవదీయ
మీ పేరు & మీ తండ్రి గారి పేరు వ్రాయండి
_ గ్రామము
………………. మండలం..
……………… జిల్లా..

Email ID & Call Center of State Election Commission:
స్టేట్ ఎలక్షన్ కమీషన్ వారి ఈమైల్ & కాల్ సెంటర్:
secy.apsec2@gmail.com
0866-2466877.. oral complaints…..
9739560529 WhatsApp ….

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.