అంతర్జాతీయం (International) వార్తలు (News)

రేకియావిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం

ఐస్‌లాండ్‌ రాజధాని రేకియావిక్‌కు సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని పర్వతం బద్దలవ్వడంతో భగభగ మండుతూ లావాను వెదజల్లుతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా విస్పోటనాన్ని తలపిస్తుండగా ఆకాశంలోని మేఘాలు కూడా ఎరుపు వర్ణాన్ని అలముకున్నాయి. అగ్నిపర్వతం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించి సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు ఐస్‌లాండ్‌ అధికారవర్గాలు వెల్లడించాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.