అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కొవిషీల్డ్‌ టీకా వేసుకున్న వారికి కూడా అనుమతి??

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా కొవిషీల్డ్‌ తీసుకున్న వారికి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా “ఈ టీకా తీసుకున్న వారికి ఐరోపా సమాఖ్యలో 16 దేశాలు అనుమతి ఇస్తున్నాయని” శుభవార్త చెప్పారు. ఈ టీకా తీసుకొన్నవారికి ఐరోపా సమాఖ్య దేశాల్లో అనుమతులు లభించకపోవడం ఇటీవల తీవ్ర వివాదాస్పదం అవ్వడంతో ఆ తర్వాత క్రమంగా కొన్ని దేశాలు ఈ టీకా తీసుకొన్నవారిని అనుమతించడం మొదలుపెట్టాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •