అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఆగస్టు 21 వరకు విమానాలు బంద్‌: కెనడా??

కోవిడ్‌-19 పరిస్థితిని పరీక్షించిన కెనడా ప్రభుత్వం ఇండియా-కెనడా మధ్య విమానాల రాకపోకలపై ఆంక్షలను మరికొంతకాలం అంటే ఆగ‌స్టు 21 వ‌ర‌కు పొడిగించింది. పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసుల ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. అయితే పరోక్ష మార్గం ద్వారా భారతదేశం నుండి కెనడాకు ప్రయాణించేవారు మూడో దేశం నుంచి కోవిడ్‌-19 మాలిక్యులర్‌ టెస్ట్‌ ఫలితాలను ప్రకటించాలని కెనడా కోరింది. దీంతోపాటు పూర్తిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నఅమెరికన్‌ పౌరులు, కెనడా పౌరులకు ఆగస్టు 9 నుంచే అనుమతి ఉంటుందని తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •