అంతర్జాతీయం (International) వార్తలు (News)

మాస్క్ పెట్టేకోలేదని ట్రైన్ నుంచి బైటకు..??

ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేమ్ ముప్పు ముంచుకోస్తుందని ఎంత చెప్పినా కూడా కొందరు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా స్పెయిన్ లోని లోకల్ మెట్రోలో మాస్క్ లేకుండా మెట్రో ఎక్కిన వ్యక్తిని దిగిపోవాలని మొదట వారించినా ఆ వ్యక్తి వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ‍ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళలు మరింత ముందుకొచ్చి దిగాలంటూ ఆ వ్యక్తిని బలవంతంగా డోర్‌ వద్దకు తీసుకువెళ్లారు. అతను దిగనంటూ మొండికేసినా.. చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్‌ డోర్‌ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు నెట్టేశారు. ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే జరిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •