జాతీయం (National) వార్తలు (News)

ఆద్యంతం నష్టాల్లో నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు నేడు కూడా నష్టాలతోనే ముగిసాయి. ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు చివరి వరకు అదే తీరులో కొనసాగాయి. నీతో సెన్సెక్స్‌ 52,013 వద్ద ఇంట్రాడే కనిష్ఠాల్ని తాకగా నిఫ్టీ 15,578 వద్ద ఇంట్రాడే కనిష్ఠాల్ని తాకాయి. అయితే చివరకు సెన్సెన్స్‌ 354 పాయింట్ల నష్టంతో 52,198 వద్ద స్థిరపడగా నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయి 15,632 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, ఏషియన్స్ పెయింట్స్‌, మారుతీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ,హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    248
    Shares
  • 248
  •  
  •  
  •  
  •