టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రెండు రోజులు లా-సెట్ వెబ్‌సైట్‌ పనిచేయదు.. !!

ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదని, నిర్వహణ పనుల నిమిత్తం వెబ్సైటు ను నిలిపివేస్తామని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి వెల్లడించారు. రేపు రాత్రి 7 గంటల్లోగా అభ్యర్థులు లాసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 23, 24న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •