టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపి లో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేసిన ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు పదోతరగతి పూర్తయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆగష్టు 20 నుంచి సెప్టెంబర్ 6 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహించి అనంతరం ఫలితాలు రిలీజ్‌ చేసి అడ్మిషన్లు కేటాయిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •