వార్తలు (News)

నష్టాల్లో నేటి మార్కెట్‌ సూచీలు!!

దేశీయ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 238 పాయింట్లు నష్టపోయి 55,391 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 16,487 వద్ద కొనసాగుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టాటా స్టీల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •