క్రైమ్ (Crime)

మరో ఇద్దరు యువతులు అదృశ్యం…

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అదృశ్యమయ్యారు.

మౌలాలి హనుమాన్‌నగర్‌లో నివసించే దామెర్ల ప్రియాంక(25) ఈ నెల 19న అదృశ్యమైంది.

ఆమె ప్రైవేట్‌ ఉద్యోగి. ప్రియాంక తల్లి దామెర్ల సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మౌలాలికి చెందిన సిమ్రా సనోబర్‌(20) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. ఈ నెల 19న అదృశ్యమైంది. సోదరి హునయన్‌ షగుఫా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Source.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.