ఆచార్య షూటింగ్ కోసం చిరంజీవి గారు మారేడుమిల్లి వెళ్ళడానికి మధురపూడి విమానాశ్రయాన్ని చేరుకున్నారు.
ఫిబ్రవరి 21 వ తేదీన ఉదయం11.00 గంట లకు మెగాస్టార్ శ్రీ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ నిమిత్తం రాజమండ్రి విమానశ్రయం నుంచి మారేడుమిల్లి వెళ్తున్న సందర్భంగా చిరంజీవి యువత సభ్యులు మరియు అభిమానులు ఘన స్వాగతం పలికారు