వార్తలు (News)

సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తెచ్చింది

సెల్ఫీ తీసుకుంటూ బావిలో పడిపోయింది సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తెచ్చింది . తాజాగా మధ్య ప్రదేశ్ లోని సుఖేడా గ్రామానికి చెందిన ఓ యువతి బావి అంచున నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ట్రై చేసింది . ఇంకేముంది .. అదుపుతప్పి ఒక్కసారిగా బావిలో పడిపోయింది . ఆమె అరుపులు విని ఓ యువకుడు అందులోకి దూకాడు . కానీ ఎలా పైకి రావాలో తెలియక ఇద్దరూ అరవడం స్టార్ట్ చేశారు . గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిద్దరినీ తాడు సాయంతో పైకి లాగారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.