పెరుగుతున్న పెట్రోల్ రేట్ లకు సమాధానంగా ఈ సూపర్ బైక్ ఆవిర్భవించింది. దీనిని తయారు చేసిన వారు ఇంతకూ మునుపు టెస్లా లో పని చేసి ఇప్పుడు తమిళనాడులో ఎలెక్ట్రిక్ బైక్ ను తయారు చేస్తున్నారు. ఇది మనం సాధారణ బైక్ ఫై పెట్టే పెట్రొల్ ఖర్చును రెండున్నరేళ్లలో తిరిగి ఇచ్చేస్తుందని చెప్తున్నారు. ఇది గనక అన్ని బాలారిష్టాలు దాటుకుని మార్కెట్ లోకి వస్తే ఇక పెట్రోల్ ధరలను గూర్చి సామాన్య మధ్యతరగతి ప్రజలు చింతించవలసిన అవసరమే ఉండదు.