వార్తలు (News)

పాతబస్తీ రాజన్న బావి బీసీ వసతి గృహంలో 9 కేసులు

హైదరాబాద్ పాతబస్తీ రాజన్న బావి బీసీ వసతి గృహంలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిలో ఏడుగురు విద్యార్థినులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్‌ సోకిన వారిని అక్కడే ఓ పెద్ద గదిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వైద్యం అందిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.