అంతర్జాతీయం (International) వార్తలు (News)

అమెరికా ప్రయాణ నిబంధనల సడలింపు??

భారత్‌లో కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడంతో అమెరికా భారత్‌కు చేసే ప్రయాణాలకు సంబంధించి అడ్వైజరీ ‘స్థాయి(లెవెల్‌)’ని 4 నుంచి 3కి తగ్గించింది. ఇంతవరకు ఉన్న లెవెల్‌ 4 అడ్వైజరీ ప్రకారం భారత్‌కు ప్రయాణాలపై పూర్తి నిషేధం ఉండగా ప్రస్తుతం అడ్వైజరీ ‘స్థాయి(లెవెల్‌)’ని 4 నుంచి 3కి తగ్గించింది. ఇక ప్రయాణాలు చేయదలిచిన పౌరులకోసం ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •