వార్తలు (News)

భారత్ లో 34,457 కొత్త కేసులు.. 375 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17,21,205 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 34,457 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 3.23 కోట్లను దాటింది. నిన్న ఒక్కరోజే 375 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.33లక్షలకు చేరింది. నిన్న 36 వేల మంది కొవిడ్ నుంచి బయటపడడంతో ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.15 కోట్లు(97.54 శాతం)గా ఉంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,61,340గా ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •