అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఖమ్మం యువకుడి అరుదైన ఘనత??

అమరజీవి కామ్రేడ్ దండి భాస్కర్ గారి సుపుత్రుడు దండి క్రాంతి ప్రతిష్టాత్మక డి. వై పాటిల్ మెడికల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన ఘనత వహించాడు. కుటుంబ సభ్యులైన దండి సురేష్, దండి రంగారావు ఈ సందర్భంగా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి పేద, బడుగు వర్గాలకు తోడుగా నిలవాలని ఆకాంక్షించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •