వార్తలు (News)

శ్రావణ శుక్రవారం సందర్భంగా గాజుల అలంకారంతో శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు!!

నిన్న శ్రావణ శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనిమిచ్చారు. ఒక పక్క వరలక్ష్మీ వ్రత పర్వదినం, మరో పక్క అమ్మవారిని గాజులతో అలంకరించడంతో దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.

ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. అమ్మవారికి పూలు, పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •