వార్తలు (News)

తిరుమలేశుని సర్వదర్శనానికి అందరికీ అనుమతి!!

ఇకపై శ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించాలని నిర్ణయం తీసుకున్న దేవస్థానం శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల నుండి 8 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయం టిక్కెట్ల కౌంటర్లు వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు కలిగిన ప్రతి భక్తుడికి అవకాశం కల్పించారు. త్వరలోనే ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •