ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 27,233 పరీక్షలు నిర్వహిస్తే 95 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న నరోనాతో ఒకరు మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,481కి చేరింది. గత 24 గంటల్లో 179 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,60,061 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,432 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు ..