హైదరాబాద్ (బేగంపేట్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా ఏషియా- 20 21 సదస్సును బేగంపేట్ వైస్ సిటీ కాకతీయ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం రెండు రోజుల వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది ప్రపంచం నలుమూలల నుంచి 30 వేలమంది జీవన శాస్త్ర నిపుణులు. ఫార్మా. లైఫ్ సైన్స్ కంపెనీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఫార్మా రంగం. అభివృద్ధి. ఆరోగ్య రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవశాస్త్ర పరిశోధకులు ఆవిష్కరణలపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు భారత్ బయోమెట్రిక్ సమస్త కోవా గిoజన్ టికాను తీసుకు వచ్చిందని గుర్తు చేశారు విదేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమని ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది ఫార్మా రంగంలో హైదరాబాద్ కు ఎదురు లేదని అన్నారు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందని అన్నారు సుల్తాన్ పూర్ లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తేస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు genome వ్యాలీలో బయో ఫార్మా హబ్. బీ హబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.