రాజమండ్రిలో రౌడీ మూకలు చెలరేగిపోతున్నాయి. వై ఎస్ ఆర్ సి పి నాయకులు దొండపాటి శ్రీనుపై ధవళేశ్వరం గర్ల్స్ హై స్కూల్ వద్ద హత్యాయత్నం జరిగింది.గర్ల్స్ హై స్కూల్ వద్ద అపార్ట్మెంట్ దగ్గర ఉండగా కార్ లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడిచేసారు. ధవళేశ్వరం పోలీస్ లు చికిత్స నిమిత్తం ఆయనను డెల్టా ఆస్పత్రి కి తరలించారు.