విశాఖ ఏజెన్సీ ధారకొండ ఘాట్ రోడ్ లో వైద్యం కోసం మైదాన ప్రాంతానికి వెళ్తున్న కారును అడ్డగించిన కొందరు దుండగులు కార్ లో ఉన్న వారిపై దౌర్దన్యం చేసి రూ.20 వేల నగదు,రెండు ఫోన్ లతో పాటు కార్ తో పారిపోయారు. f gసమాచారం అందిన వెంటనే పోలీస్ లు అక్కడకు చేరుకొని గాయపడిన వారిని సప్పర్ల ఆస్పత్రికి తీసుకువెళ్లారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.