వార్తలు (News)

పట్టాలెక్కనున్న ఎంఎంటిఎస్ ట్రైన్లు

గత సంవత్సర కాలంగా నిలిపివేసిన ఎం ఎం టీ ఎస్ రైళ్లు ఇకపై ఏప్రిల్ ఒకటి నుండి పట్టాలెక్కనున్నాయి. గతంలో కేవలం లింగంపల్లి నుండి ఫలక్ నుమా కి మాత్రమే పరిమితమైన ఈ రైలు ఇకమీద శంషాబాద్ వరకు నడవడానికి కావలసిన పనులు మరియు ట్రైల్స్ కూడా పూర్తయ్యాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.