అంతర్జాతీయం (International) వార్తలు (News)

వరదల్లో సిడ్నీ నగరం

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవ్వడంతో వచ్చిన వరదల్లో నదులు పొంగుతూ, డ్యాంలు నిండుతూ ఉన్నాయి. సిడ్నీ నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఈ స్థాయిలో వరదలు రావడం గత 50 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. మరో మూడు-నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.