వార్తలు (News)

4.5లక్షలు పలికిన పొట్టేళ్ల రేటు.. ఎందుకు??

బక్రీద్ సందర్భంగా ముస్లీంలకు కుర్బానీ ఇవ్వటం అనవాయితీ. దీని కోసం పొట్టేళ్లను ఖరీదు చేస్తుండడంతో దేశవ్యాప్తంగా పొట్టేళ్లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో ఓ జంట పొట్టేళ్లు ఏకంగా 4.5లక్షలకు అమ్ముడయిపోయాయి. లక్నోకు కొద్ది దూరంలో బలిష్టంగా ఉన్న మరో పొట్టేలు లక్షా 35వేల రేటు పలికింది. ఈ పొట్టేళ్ల రేట్ అంట ఎక్కువ పలకడానికి కారణం ఏంటంటే.. వాటిని డ్రై ఫ్రూట్స్, జ్యూస్‌లు తాగిస్తూ బలంగా పెంచారు. వీటి వయసు రెండున్నరేళ్లు. వీటిని పెంచటానికి రోజుకు 600రూపాయల ఖర్చయిందని, ఈ పొట్టేళ్లకు బాదాం, కాజూ, పిస్తాలు ఇచ్చినట్లు వాటిని పెంచిన వ్యక్తి తెలిపారు. ఈ పొట్టేళ్లు స్వీట్స్ కూడా తింటూ పెరిగాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •