వార్తలు (News)

భారత్ లో 41,383 కొత్త కేసులు.. 507 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.18లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 41,383 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 38,652 మంది వైరస్‌ నుంచి కోలుకోవడంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3.04కోట్లకు చేరడంతో రికవరీ రేటు 97.35శాతంగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 507 మంది మరణించడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.18లక్షలకు చేరుకోగా మరణాలు రేటు 1.34శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,09,394క్రియాశీల కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •