వార్తలు (News)

రహదారులపై అడ్డదిడ్డంగా కేబుల్‌ వైర్లు!!

గత కొంతకాలంగా సామాన్యులు కరెంటు షాక్ వల్ల చనిపోవడం ఎక్కువయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు విస్తృతంగా పడుతుండడంతో మరింత సావధానంగా ఉండవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఇలాంటి సమయంలో ఎటు నుంచి ఎలాంటి ముప్పు ముంచు కొస్తుందో తెలియదు. దానికి తోడు రహదారులపై గాలివానకు కేబుల్‌ వైర్లు, కరెంటు వైర్ లు తెగి పడినా రోజుల త్వరపడి వాటిని తీసే నాధుడే ఉండడం లేదు. మీరు పైన చూస్తున్న చిత్రం కూకట్‌పల్లిలో పాదబాటలోనిది. ఇప్పటికైనా అధికారులు స్పందించవలసిందిగా పాదచారులు కోరుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •