అంతర్జాతీయం (International) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మరింత పటిష్టం కానున్న భారత వాయుసేన??

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం నాలుగేళ్లలో రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు వెచ్చించి అధునాతన ఆయుధాలు, యుద్ధవిమానాలతోపాటు వాటికి సంబందించిన టెక్నాలజీని కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఆయుధ ఉత్పత్తి కంపెనీలు, ఆయుధాలు అమ్మే దేశాలతో భారత్ సంప్రదింపులు మొదలు పెట్టి రష్యా నుంచి మింగ్ మిగ్ – 29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 21 మిగ్ – 29 యుద్ధ విమానాల కోసం భారత్ తమను సంప్రదించినట్లు రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కో-ఆపరేషన్ ప్రతినిధి తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •