క్రైమ్ (Crime) వార్తలు (News)

అజ్ఞాత నెంబర్ నుండి మెసేజ్ .. రూ.7.8 లక్షలు లూటీ??

మీకు తోడు కావాలా? ఈ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయండి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుకోండి అంటూ సికింద్రాబాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఒక మెసేజ్ రావడంతో తోడు దొరుకుతుందనే ఆశతో సైబర్‌ నేరగాడు చెప్పినట్లు చేయగా రూ.7.8 లక్షలు లూటీ అయ్యాయి. పలు దఫాలుగా తన డబ్బులు తిరిగి రావాలంటే మరో రూ.3 లక్షలు ఇస్తేనే రూ.7.8 లక్షలు ఇస్తామని అనడంతో ఆయన మరో రూ.3 లక్షలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. అజ్ఞాత వ్యక్తులతో ఎక్కువ వివరాలు మాట్లాడడం వల్ల వచ్చే ఇబ్బందులని తప్పించుకోవాలంటే కొత్త నెంబర్ తో ఫోన్ వచ్చినప్పుడు సాధ్యమైనంతవరకు మాట్లాడకపోవడమే మేలు!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    76
    Shares
  • 76
  •  
  •  
  •  
  •