జాతీయం (National) వార్తలు (News)

లాభాలతో కళకళలాడిన స్టాక్ మార్కెట్లు!!

గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఒక్కసారిగా నేడు వేగం పుంజుకున్నాయి. నేడు 52,494 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ మొదట్లో కాస్త తడబడినప్పటికీ రోజంతా అదే ఉత్సాహంతో కొనసాగి చివరకు 638.70 పాయింట్లు ఎగబాకి 52,837 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 191.90 పాయింట్లు లాభపడి 15,824 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 1.5శాతం మేర పెరిగాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    96
    Shares
  • 96
  •  
  •  
  •  
  •