వార్తలు (News)

రాజమహేంద్రవరం లో రైలు కమ్‌ రోడ్డు వంతెనపై కనువిందు చేసిన హరివిల్లు!!

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని రైలు కమ్‌ రోడ్డు వంతెనపై హరివిల్లు ఏర్పడి స్థానికులకు కనువిందు చేసింది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు చూసినప్పుడు హరివిల్లు వాహన చోదకులకు స్వాగత ద్వారంలా కనిపించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •