జాతీయం (National) వార్తలు (News)

భారీ లాభాల్లో మొదలైన నేటి మార్కెట్లు!!

నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం 9.20 సమయంలో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. నేడు మొత్తం 44 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లు భారీ లాభాలతో మొదలైనట్టుగా అంచనా!

అల్కార్గో లాజిస్టిక్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, జుబ్లియంట్‌ ఫుడ్‌ వర్క్‌, ఐడీసీఎల్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ షేర్ల విలువ పెరగ్గా.. అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, లక్ష్మీ మిషిన్స్‌, పోలికాబ్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ షేర్ల ధరలు తగ్గాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •