వార్తలు (News)

తెలంగాణ లో 231 కొత్త కేసులు.. 2 మరణాలు!!

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గంటల వ్యవధిలో 46,087 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 231 పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,54,980కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో నమోదైన మొత్తం మృతుల సంఖ్య 3,858కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 453 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,384 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •