అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఆస్ట్రేలియాలో కరోనా లాక్‌డౌన్‌??

ఆస్ట్రేలియాలో గత మూడు రోజుల నుంచి కరోనా ఉధృతమవుతుండడంతో 19 నెలల తర్వాత దేశంలో లాక్‌డౌన్‌ పొడగించామని అధికారులు వెల్లడించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన నిబంధనలను దేశ ప్రజలు విధిగా పాటించాలని అధికారులు తేల్చిచెప్పారు. పొడిగించిన లాక్‌డౌన్‌ వచ్చే నెలాఖరు వరకు అమలులో ఉంటుందని వారు వెల్లడించారు. కొన్ని నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు దరించాలని అధికారులు ప్రజలను కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •