వార్తలు (News)

నాలుగు అడుగుల ఎండు చేపల విక్రయం!!

ఆహారంలో చేపలు ఇష్టపడేవారికోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట సమీపంలోని జాతీయ రహదారి పక్కన పండుగప్ప, పంజరం వంటి పెద్దపెద్ద ఎండు చేపల్ని విక్రయిస్తున్నారు. ఏడాది పొడువునా నిల్వ ఉండేలా ఉప్పులో ఊరబెట్టిన ఈ చేపలను కిలో రూ.400 చొప్పున అమ్ముతున్నారు. ఒక్కొక్కటీ సుమారు నాలుగు అడుగుల పొడవుండటంతో ఆ మార్గంలో వెళ్లేవారంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •