క్రైమ్ (Crime) వార్తలు (News)

హైదరాబాద్‌ వ్యాపారవేత్త దారుణహత్య??

హైదరాబాద్ నగరం చార్మినార్ కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులే ఆయనను కిడ్నాప్‌ చేసి హతమార్చారు. మధుసూదన్‌రెడ్డి వద్ద ముగ్గురు మిత్రులు ఇదివరకే రూ.40లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడుగుతుండటంతో ఈనెల 19న మధుసూదన్‌రెడ్డిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆ ముగ్గురూ అతడిని సంగారెడ్డి తీసుకెళ్లి అక్కడే చంపి పూడ్చి పెట్టారు. విచారణ మొదలు పెట్టిన పోలీస్ లు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్టు సమాచారం! ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •