వార్తలు (News)

ఇండియాలో 30,948 కొత్త కేసులు.. 403 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,85,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30,948 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నఒక్కరోజే 403 మంది కరోనాతో మృతి చెందడంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 4,34,367కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 38,487 మంది కొవిడ్‌ను జయించడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,16,36,469కి చేరి రికవరీ రేటు 97.57 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 3,53,398గా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •