వార్తలు (News)

భారత్ లో 26,964 కొత్త కేసులు.. 383 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 26,964 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 383 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.45 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో 3,01,989 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 34 వేల మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3.27 కోట్లకు చేరుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •