జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఉక్కు పరిశ్రమపై విశాఖలో 8 కి.మీ పాదయాత్ర!!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో గాజువాకలో ఆందోళన చేపట్టి పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో జింక్‌ గేట్ నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌ వరకు 8 కి.మీ మేర పాదయాత్ర నిర్వహించగా ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్‌ విశ్వం, నేతలు నారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కూర్మన్నపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •