క్రైమ్ (Crime) వార్తలు (News)

బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం!!

బెంగళూరు నగరంలోని దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో సోమవారం మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్ అవ్వడంతో పైన అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళ సహా ఇద్దరు సజీవదహనం కాగా మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపు చేస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •