అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడు!!

ఈ నెల 18న యూరప్‌ ఖండంలో ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన 5,642 మీటర్ల ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతాన్ని గంధం భువన్‌ అధిరోహించాడు. ఈ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన భారతీయునిగా భువన్‌ రికార్డు సృష్టించాడు. భువన్‌ మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న గంధం చంద్రుడు కుమారుడు! ప్రస్తుతం భువన్‌ మూడో తరగతి చదువుతున్నాడు. శిక్షకులు అందించిన మెళకువలు, తల్లిదండ్రుల అందించిన ప్రోత్సాహం వల్లే తాను ఈ రికార్డును సాధించగలిగానని భువన్‌ అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •