ఆలమూరు మండలం లో గోదావరి లంకలు పరిసరప్రాంతాలలో మట్టి మాఫియా కేటుగాళ్ళ ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. భూముల తవ్వకాలకు అటు రెవిన్యూ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఏదేచ్చగా కోట్ల రూపాయలకు మట్టిని అమ్మేశారంటూ ఆలమూరు మండలం లో ప్రజలు రెవెన్యూ ఆధికారులకు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లు ఆ శాఖ వ్యవహరిస్తోందని ప్రజలు వాపోతున్నారు.