నిన్న ఫిబ్రవరి 22 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మొత్తం 54,855 మంది.‌ ‌
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.38 కోట్లు వరకు ఉన్నాయి. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు మొత్తం 27,632 మంది.తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు టిటిడి వారు జారీ చేస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో టిటిడివారు టోకన్లు ఇస్తున్నారు.