వార్తలు (News)

సివిల్‌ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు విడుదల

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్ష-2020 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది.

ఫలితాల కోసం డౌన్ లోడ్ చేసుకోండి

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.