వార్తలు (News)

గుంటూరులో వింత పురుగుల స్వైరవిహారం

గుంటూరు జిల్లా రొంపిచర్లలో పలు గ్రామాల్లో ప్రజలు వింత పురుగులు సంచరించడంతో భయపడుతున్నారు. ఆ పురుగులు ఒంటిపై వాలినా, కుట్టినా, దురదలు, దద్దుర్లు వస్తున్నాయని వీరవట్నం సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాబుల్ తోటల వల్లే పురుగులు వచ్చాయని, గతంలో ఎప్పుడూ ఇలాంటి వాటిని చూడలేదని కూడా రైతులు చెబుతున్నారు. ఈ పురుగులు ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.