వార్తలు (News)

భారత్ 35,342 కొత్త కేసులు.. 483 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 16.68లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తే 35,342 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే మరో 483 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు కరొనతో మరణించినవారి సంఖ్య 4,19,470 కు చేరుకోగా మరణాల రేటు 1.34శాతంగా ఉంది. గత 24 గంటల్లో 38,740 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3,04,68,079కు చేరగా రికవరీ రేటు 97.35శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,513 మంది వైరస్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.31శాతానికి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    61
    Shares
  • 61
  •  
  •  
  •  
  •