క్రైమ్ (Crime) వార్తలు (News)

రాజేంద్రనగర్‌లో మహిళ మృతదేహం

రాజేంద్రనగర్‌ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 248 వద్ద మహిళ మృతదేహం ఉండడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిన్న తెల్లవారుజామున మహిళ ఒంటరిగా వెళ్తుంటే చూశామని కొందరు స్థానికులు చెప్పారు. మహిళ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళది హత్య..? లేక ఆత్మహత్యా..? అనేది అనుమానాస్పదంగా ఉంది. ఈ సంఘటనపై పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    12
    Shares
  • 12
  •  
  •  
  •  
  •