వార్తలు (News)

25 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్తు ప్లాంట్‌!!

విశాఖ జిల్లా పరవాడలో దేశంలోనే అతిపెద్దదైన 25 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్తు ప్లాంట్‌ను నిర్మించగా ఎన్టీపీసీ సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మదన్‌ దీనిని ప్రారంభించారు. 75 ఎకరాల్లో రూ.110 కోట్లు వెచ్చించి మరీ దీనిని నిర్మించినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •