వార్తలు (News)

భారత్ లో 25,072 కొత్త కేసులు.. 389 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,072 మందికి కరొనగా నిర్ధారించడంతో మొత్తం కేసులు 3.24కోట్లకు చేరాయి. నిన్న ఒక్కరోజే 389 మంది కరొనతో మృతి చెందడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 4,34,756గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 44,157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,33,924 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •